Breaking News

బుట్టబొమ్మా

మరోసారి అదరగొట్టిన వార్నర్​

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఈసారి మైండ్ బ్లాక్ అంటున్నాడు. టాలీవుడ్ హిట్ పాటలకు స్టెప్పులేస్తూ.. అదరగొడుతున్న వార్నర్ తాజాగా మరో వీడియో రిలీజ్ చేశాడు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్.. మైండ్ బ్లాక్ సాంగ్’​కు తన భార్య క్యాండీస్​తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ పార్ట్ ను విడుదల చేశాడు. కష్టమైన ఈ డ్యాన్స్ బీట్ కోసం 51 టేక్స్ తీసుకున్నట్లు చెప్పాడు. […]

Read More