న్యూఢిల్లీ: రివైజ్డ్ షెడ్యూల్లో సరైన విండో లేకపోవడంతో.. స్విస్ ఓపెన్, యూరోపియన్ ఓపెన్ టోర్నీలను అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) రద్దు చేసింది. కరోనా ఇప్పుడప్పుడే అదుపులోకి వచ్చే అవకాశం లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణం. షెడ్యూల్ ప్రకారం స్విస్ ఓపెన్ మార్చి 17 నుంచి 22 వరకు, యూరోపియన్ టోర్నీ ఏప్రిల్ 21 నుంచి 26 వరకు జరగాల్సి ఉన్నాయి. ఇక గత కొద్ది నెలలుగా ఎలాంటి టోర్నీలు జరగకపోవడంతో.. మార్చి 17 నాటికి ర్యాంక్‌లను […]
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్మింటన్ టోర్నీలు మరింత ఆలస్యంగా మొదలుకానున్నాయి. ఈ సీజన్లో జరగాల్సిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సంఘ (బీడబ్ల్యూఎఫ్) తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ క్రమంలో ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరగాల్సిన హైదరాబాద్ ఓపెన్‌ను రద్దుచేసింది. సందిగ్దంలో ఉన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ (జూన్ 2–7), కొరియా ఓపెన్ (నవంబర్ 24–29) టోర్నీలను కూడా రద్దు చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో పరిస్థితులు వేగంగా […]
న్యూఢిల్లీ: పరిస్థితులు అనుకూలించి, గవర్నమెంట్ అనుమతిస్తే డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో ఇండియా ఓపెన్ టోర్నీని నిర్వహించేందుకు తాము రెడీగా ఉన్నామని బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) చెప్పింది. ఈ మేరకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్)కు తెలియజేసింది. ఒలింపిక్స్ క్వాలిఫయర్ టోర్నీ అయిన ఇండియా ఓపెన్ షెడ్యూల్ ప్రకారం గత నెలలో జరగాలి. కానీ కరోనా దెబ్బకు వాయిదా పడింది. టోర్నీ రీ షెడ్యూల్ కు సంబంధించి బీడబ్ల్యూఎఫ్ వారం బాయ్ కు మెయిల్ పెట్టింది. […]