Breaking News

బావులు

ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావులు

ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావులు

సామాజిక సారథి, నాగర్ కర్నూల్: గిరి వికాసం పథకం కింద చిన్న, సన్నకారు ఎస్టీ రైతులకు ఉచితంగా బోరు బావి తవ్వించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎస్టీ చిన్న, సన్నకారు రైతులు ఒకరికన్నా ఎక్కువమంది కలసి కనీసం 5 ఎకరాల భూమిని ఒకేచోట కలిగి ఒక యూనిట్ గా ఏర్పడి దరఖాస్తు చేసుకుంటే గిరివికాసం పథకంకింద ఉచితంగా బోర్ […]

Read More

ఈత.. విషాదం నింపొద్దు

మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి సారథి న్యూస్, మెదక్: ఈతకు వెళ్లి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చకూడదని మెదక్ జిల్లా ఎస్పీ చందనాదీప్తి హెచ్చరించారు. ఎండాకాలం సెలవుల కారణంగా పట్టణాలు, గ్రామాల్లో స్టూడెంట్స్​, యువకులు పొలాలు, బావులు, చెరువుల వెంట కాలక్షేపం చేస్తున్నారని, ఈతకు మునిగి చనిపోయి కన్నవారికి శోకం మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెద్దలను వెంట పెట్టుకుపోవాలని సూచించారు. ఈతకు వెళ్లే చిన్నారులపై పేరెంట్స్​ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ప్రతి వ్యక్తికి […]

Read More