Breaking News

బంధం

41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ బంధం

41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ బంధం

సామాజిక సారథి, హుస్నాబాద్: 41 ఏండ్ల తర్వాత ఒక్కటైన ఆత్మీయ పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1979- 1980లో ఎస్ఎస్ఎసీ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజిలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు దశాబ్ధాల తర్వాత విద్యాభ్యాసం నుండి విద్యను బోధించిన గురువులను ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటూ, చిన్ననాటి మధుర జ్ఞాపకాలు నెమరుసుకున్నారు. అనంతరం అప్పటి జ్ఞాపకాలతో ఓ పుస్తకాన్ని ముద్రించి, […]

Read More
బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం.. బాధ్యతలు.. ఎన్నో ప్రశ్నలు

బంధం, బాధ్యతలు, చుట్టూ సవాళ్లు.. ఇదీ ఇప్పుడు కుటుంబాలను కుంగదీస్తున్న తీరు. ఈ చట్రంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు… పెరుగుతున్న కలహాలు ఎన్నో ప్రశ్నలను ఉదయిస్తున్నాయి. కుటుంబం పునాదులను కూల్చేస్తున్నాయి. ప్రేమ సాక్షిగా వెలగాల్సిన మనుషులు దానికి వింత భాష్యాలు చెప్పుకుంటూ మానవత్వానికే మచ్చతెస్తున్నారు. అన్నీ అమరి ఉన్నా ఇంకా ఏదో చాలదన్న భావన. పొరుగింటి పుల్లకూర రుచి అనే నైజం.. తాను సుఖపడితే చాలు మిగతా అంతా తర్వాత సంగతి అనే విచిత్ర ధోరణి వెరసి […]

Read More