Breaking News

పుంథూరా

కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్‌గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు చెందిన 25 […]

Read More