Breaking News

పాత్ర

రాముడిగా ప్రభాస్​.. మరి సీత?

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్యాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్​’ చిత్రంలో హీరోయిన్​ పాత్ర ఎంపిక చిత్రబృందం కసరత్తు చేస్తున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్​ క్రేజ్ పెరిగిపోయింది. ఆయన చేసే ప్రతిసినిమాను పాన్​ఇండియా లెవల్​లోనే తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ దక్షిణాదిన ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ.. బాలీవుడ్​లో భారీగా వసూళ్లు రాబట్టింది. కాగా, ప్రస్తుతం భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్​’ చిత్రంలో ప్రభాస్​ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్​ దర్శకుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ […]

Read More