మహేష్ బాబు, పరుశరామ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’ భారీ అంచనాలతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మహేష్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్స్ ఎంపికకు సంబంధించి పలు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో కీర్తి సురేష్ ఫైనల్ అయిందన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికీ అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ కీర్తి ఆమధ్య ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో కన్ఫర్మ్ చేసింది. అయితే కొద్దిరోజులుగా ఆమె ప్లేస్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పరుశరామ్ కాంబినేషన్ల ‘సర్కారు వారి పాట’ సినిమా తెరకెక్కడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. పరుశరామ్ చెప్పిన కథ నచ్చడంతో మహేష్ సినిమా ఓకే చేశారట. అధికారికంగా ప్రకటించినా ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ ముగియగానే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందట. అయితే ఇంకా హీరోయిన్ గా ఎవరు కన్ఫామ్ కాలేదట. అందుకోసం ‘భరత్ అను నేను’ ఫేమ్ కియారానే ఈ సినిమాలో కూడా తీసుకుంటే […]
కండలవీరుడిగా ప్రశంసించుకోవడం ఇష్టం ఉండదేమో కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఎప్పుడూ ఒంటిమీద చొక్కా లేకుండా దర్శనం ఇవ్వలేదు. కానీ ఈ లాక్ డౌన్ మహేష్ ను అలా చూసేందుకు వీలు కల్పించింది. తన చిన్నారి సితారతో స్విమ్మింగ్ పూల్ లో ఈతకొడుతూ తీసుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింటిలో వైరల్ అవుతోంది. షూటింగ్ వాయిదాల వల్ల ఇంటికే పరిమితమైన మహేష్ తన ఫొటోలతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత పరుశరామ్ […]