Breaking News

నిశ్శబ్దం

‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు

‘భాగమతి’ సినిమా తర్వాత అనుష్క చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలే ఉన్నాయి. అదికాకుండా ఈ మూవీని థియేటర్ లో మాత్రమే రిలీజ్ చేయాలనుకుంది టీమ్. అందుకు మరికొంత సమయం పట్టడం ఆడియాన్స్​లో క్యూరియాసిటీ తగ్గిపోతుందేమోనన్న ఆలోచనతో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అనుష్క, ఆర్.మాధవన్ ప్రధాన పాత్రల్లో సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ హేమంత్ మధుకర్. తెలుగు తమిళ […]

Read More
‘నిశ్శబ్దం’ వీడిన సస్పెన్స్ థ్రిల్లర్‌

‘నిశ్శబ్దం’ వీడిన సస్పెన్స్ థ్రిల్లర్‌

అనుష్క హీరోయిన్‌గా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్‌ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మాధవన్‌, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ […]

Read More

అనుష్క ‘నిశ్శబ్దం’ రిలీజ్

అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ రూపొందించిన ‘నిశ్శబ్దం’ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. దర్శకుడు హేమంత్ మధుకర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ కలిసి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ తొలివారంలో విడుదల కావాల్సి ఉండగా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో రెండు నెలలుగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా రిలీజ్ కానుందని వార్తలొస్తూనే ఉన్నాయి. అయితే థియేట్రికల్ గానే […]

Read More