Breaking News

నిర్భయ

యూపీలో మరో నిర్భయ ఘటన

ప్రతాప్‌ఘడ్‌: అత్యాచారం చేసే వారిని శిక్షించేందుకు కఠిన శిక్షలు వచ్చినా.. ఉరిశిక్ష విధించి చంపినా కొంత మంది మృగాలకు బుద్ధి రావడం లేదు. మహిళల రక్షణ కరువైంది. దాదాపు పది ఏండ్ల క్రితం దేశాన్ని కుదిపేసిన నిర్భయ ఉదంతం చోటుచేసుకున్న రీతిలోనే యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో అలాంటి తరహా ఘటనే జరిగింది. కదులుతున్న బస్సులో ఒక మహిళపై కొంత మంది అత్యాచారానికి పాల్పడ్డారు. పిల్లలను చంపుతామని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యూపీలోని ప్రతాప్‌ఘడ్‌ నుంచి నోయిడాకు వెళ్లేందుకు […]

Read More