నిధి అగర్వాల్.. ఈ అమ్మడు చేసినవి నాలుగు సినిమాలే. యాక్టింగ్ కంటే అందాల విందుతోనే ఎక్కువ ఆకట్టుకుంది ఈ ఇస్మార్ట్ ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. అందులో మూడు తెలుగు సినిమాలు. గతేడాది పూరీ డైరెక్షన్లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో అమ్మడి స్టార్ ఇమేజ్ మరింత పెరిగింది. దీంతో తమిళంలో ‘భూమి’ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా తెరంగేంట్రం చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా శ్రీరామ్ […]