Breaking News

నాకౌట్

వాళ్లకు నాకౌట్​ భయం

న్యూఢిల్లీ: నాకౌట్​ మ్యాచ్​ల్లో ఎదురయ్యే ఒత్తిడిని టీమిండియా క్రికెటర్లు తట్టుకోలేరని మాజీ ప్లేయర్​ గౌతమ్​ గంభీర్​ అన్నాడు. మెగా ఈవెంట్లలో సెమీస్​, ఫైనల్ మ్యాచ్​ల్లో కోహ్లీసేన ఆటతీరు చూస్తే ఇది అర్థమవుతుందన్నాడు. ఈ విషయంలో మెరుగుపడనంత వరకు ప్రపంచ చాంపియన్లు కాలేరన్నాడు. ‘నాకౌట్​ మ్యాచ్​ల్లో మన ఆట బాగాలేదు. గత కొన్ని టోర్నీల్లో దీనిని చూశాం. ఈ మ్యాచ్​ల్లో మనం ఎలా ఆడతామనే దానిని బట్టే మంచి, అద్భుతమైన ప్లేయరా అనేది తెలుస్తుంది. ఇతర జట్లలాగా మనం […]

Read More