‘నా పేరు మీనాక్షి’ ‘ఆమెకథ’ సీరియల్స్‌లో హీరోయిన్గా నటిస్తున్న నవ్యస్వామికి కరోనా సోకినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు బుల్లితెర నటులు ప్రభాకర్, హరికృష్ణకు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా నవ్యకు కరోనా సోకడంతో టీవీ ఆర్టిస్టుల్లో భయం నెలకొన్నది. నవ్య రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నది. దీంతో డాక్టర్లు కరోనా పరీక్షలు చేయగా ఆమెకు కరోనా నిర్ధారణ అయింది. వరుసగా బుల్లితెర స్టార్లు కరోనా బారిన పడుతుండటంతో టీవీ ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఇటీవల నవ్యతోపాటు షూటింగ్లో పాల్గొన్నవారందరికీ […]