ఏడేళ్లలో రూ.12వేల కోట్ల వ్యయంతో 2వేల కి.మీ.కు పైగా హైవేల నిర్మించాం కొండ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన ఢిల్లీ, డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌కు ప్రధాని మోడీ శ్రీకారం డెహ్రాడూన్: ఐదేళ్లలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని ప్రధాని నరేంద్రమోడీ గుర్తుచేశారు. కేంద్రం కేటాయించిన అభివృద్ధి ప్రాజెక్టుల్లో రూ.18వేల కోట్లకు పైగా కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశమంతటా.. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం వందలక్షల […]
న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌లో నెలకొన్న పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక న్యూస్ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్ ‘నరేంద్ర మోడీ నిజానికి సరండర్ మోడీ’ అని ట్వీట్ చేశారు. చైనా – ఇండియా మధ్య బార్డర్ ఇష్యూ జరుగుతున్న మొదటి నుంచీ రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత కూడా […]