Breaking News

ధారాదత్తం

ఆలయభూములు అన్యాక్రాంతం

సారథిన్యూస్​, ఖమ్మం రూరల్​: ఆలయభూముల్లో అక్రమనిర్మాణాలను తొలగించి కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్​ నెట్​వర్క్​ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రంగారావు, రావులపాటి శ్రీనివాసరావు డిమాండ్​ చేశారు. దేవాలయ భూములను దేవాదాయశాఖ అధికారులు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దేవాలయ ఆస్తులను కబ్జాలు చేయడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. సంగమేశ్వర ఆలయానికి చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడని ఆరోపించారు. కాగా దేవాదాయశాఖ అధికారులు […]

Read More