సారథి న్యూస్, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్, తెల్కపల్లి మండలం రాకొండ గ్రామాల్లోని వరి కొనుగోలు కేంద్రాలను నాగర్ కర్నూల్ ఎంపీ ఎంపీ పి.రాములు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు తేమ, నాణ్యత కలిగిన ధ్యానాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అలాగే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుందని ప్రజలంతా మాస్క్ లు ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అలాగే గట్టుతుమ్మెన్ గ్రామంలో హమాలీలకు మాస్క్ […]