Breaking News

ధనదాహం

దవాఖానల ధనదాహం

దవాఖాన్ల ధనదాహం

సారథి న్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్​లో కార్పొరేట్​ దవాఖానలో దోపిడీ విచ్చలవిడిగా సాగుతోంది. కరోనా పేషెంట్ల నుంచి టెస్టుల పేరుతో లక్షల రూపాయల బిల్లులు వసూలు చేస్తున్నారు. ఫీజు కట్టలేదన్న సాకుతో కరోనా డెడ్​బాడీస్​ను వదలడం లేదు. ఇటీవల ఓ వ్యక్తి కరోనాతో కార్పొరేట్​ దవాఖానలో మృతిచెందాడు. మృతదేహాన్ని ఇవ్వాలంటే రూ.15 లక్షలు చెల్లించాలని దవాఖాన వర్గాలు తెలిపాయి. దీంతో గత్యంతరం లేని ఆ వ్యక్తి కుటుంబం ఆస్తులు అమ్మి డబ్బులు కట్టి శవాన్ని విడిపించుకున్నారు. ఇటువంటి దోపీడీలు […]

Read More