అధికారులకు ఓ నాయకుడి ఫిర్యాదు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత సామాజికసారథి, బిజినేపల్లి: తనకు న్యాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా పని చట్టవిరుద్ధంగా చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ అందులో తనకు వాటా దక్కలేదని ఫిర్యాదు చేయడమే వివాదాస్పదమైంది. ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఉపయోగపడాలన్న తపనతో చేస్తున్న పనిని అడ్డుకోవాలని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ ముస్లిం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజినేపల్లి […]