నందమూరి హీరోల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘పటాస్’ తర్వాత ఆ స్థాయి హిట్ రిపీట్ చేసేందుకు నందమూరి హీరో సీరియస్ గానే ట్రై చేస్తున్నాడు. గతంలో కేవీ గుహన్ డైరెక్షన్ లో వచ్చిన ‘118’ సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ యావరేజ్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్ […]
డిఫరెంట్ కథలనే ఎంచుకుంటాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచే వారెవరురా’, ‘తిప్పరా మీసం’.. ఇలా విష్ణు సినిమాలన్నీ వైవిధ్యంగానే ఉంటాయి. అలా స్టైల్ మెయిన్ టెయిన్ చేయడంతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు పొందాడు విష్ణు. ప్రస్తుతం వివేక ఆత్రేయ అసిస్టెంట్ అసిత్ గోలి డైరెక్షన్లో ‘రాజ రాజ చోర’ సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కలిసి కట్టుగా ఈ […]