తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. నిజానికి గోపీచంద్‌కు నటుడిగా హైప్ ఇచ్చింది తేజానే. కానీ తేజ చిత్రాలైన ‘జయం, నిజం’ లో గోపీచంద్ విలన్ పాత్రలే చేశాడు. మొదటిసారి తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. కథకు బలం హీరోనే పాత్రే అని.. ఇది గోపీచంద్‌కు పూర్తిగా సూటయ్యేట్టు తేజ గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను […]
‘సీత’సినిమా ప్లాప్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సమయాన్ని రెండు స్క్రిప్ట్ లను రెడీ చేయడంలో వెచ్చించాడు. లాక్ డౌన్ కు ముందే తన రెండు ప్రాజెక్ట్ లను అనౌన్స్ చేసిన తేజ అందులో మొదటిది గోపీచంద్ హీరోగా ‘అలివేలు మంగ వెంకటరమణ’ అనే రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ చిత్రాన్ని ఆగష్టులో లాంచ్ చేసి సెప్టెంబర్ నుంచి షూటింగ్ ను మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు తేజ. అయితే ఈ సినిమా హీరోయిన్ […]
యాక్షన్.. సీరీస్ డ్రామాలకు కేరాఫ్ అడ్రస్ గోపీచంద్ సినిమాలు. ప్రస్తుతం ‘సీటీ మార్’ స్పోర్ట్స్ డ్రామాతో బిజీగా ఉన్న గోపీ చంద్ ఈ చిత్రం తర్వాత తన రూటు మార్చి కొత్త ప్రయోగాన్ని చేయనున్నాడట. డైరెక్టర్ తేజతో ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమాకు కమిటైన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్‌తో ఉంటుందట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా స్క్రిప్టు వర్క్ దాదాపు పూర్తి కావొచ్చిందట. గోపీచంద్‌కు […]