Breaking News

తమిళనాడు

కస్టోడియల్‌ డెత్​.. పోలీసుల అరెస్ట్​

కస్టోడియల్‌ డెత్​.. పోలీసుల అరెస్ట్​

చెన్నై: తమిళనాడులోని ట్యుటికోరన్ జిల్లాలో జరిగిన తండ్రి కొడుకుల కస్టోడియల్‌ మరణాల కేసులో సీబీసీఐడీ పోలీసులు గురువారం మరో నలుగురు పోలీసులను అరెస్టు చేశారు. ఇన్​ స్పెక్టర్​ శ్రీధర్‌‌, మరో ముగ్గురినీ అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి ఇప్పటికే సబ్‌ ఇన్​స్పెక్టర్​ రఘు గణేశ్‌ను అరెస్టు చేయగా.. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులను అరెస్టు చేశారని తెలసిన వెంటనే స్థానికులు పెద్దఎత్తున బయటికి వచ్చి సంబురాలు జరుపుకున్నారు. పటాకులు […]

Read More
బస్సులకు అనుమతి లేదు

బస్సులకు అనుమతి లేదు

తమిళనాడు సర్కార్‌‌ నిర్ణయం చెన్నై: లాక్‌డౌన్‌ 5కు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేసింది. రాష్ట్రంలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు సీఎం పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. జూన్‌ 8 తర్వాత పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌, రెస్టారెంట్లను తెరిచేందుకు పర్మిషన్‌ ఇచ్చారు. చెన్నై, తిరువెళ్లూరు, చెంగళ్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌కు అనుమతి లేదని, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో 50శాతం బస్సులు తిరుగుతాయని చెప్పారు.దేవాలయాలు, మెట్రో, ఇంటర్‌‌ స్టేట్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌, సబ్‌ అర్బన్‌ ట్రైన్స్‌పై […]

Read More