వరుస ప్లాపులతో సతమతవుతున్న దర్శకుడు శ్రీను వైట్ల.. మంచు విష్ణుతో ఓ సినిమా తీయనున్నట్టు సమాచారం. 2007లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ’ఢీ‘ సినిమా సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సిక్వెల్‌గా ‘ఢీ అంటే ఢీ’ పేరుతో మరో చిత్రాన్ని తీయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది. ‘దూకుడు’ సినిమా తర్వాత పెద్దగా ఫామ్ లో లేని వైట్ల ఈ కొత్త సినిమాకి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడట. ‘ఢీ’ […]