సిడ్నీ: అందరూ టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని భావిస్తున్న తరుణంలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్ జోన్స్ కొత్త సలహా ఇచ్చాడు. కరోనాను పూర్తిగా కట్టడి చేసిన న్యూజిలాండ్ లో ఈ మెగా ఈవెంట్ ను నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్లో 12 రోజుల నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదు. దీంతో జన సమూహాలు, బీచ్ లు, మాల్స్ ను తెరిచేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో స్టేడియాలకు ప్రేక్షకులకు అనుమతి కూడా […]