హైదరాబాద్: ఎంసెట్, ఐసెట్ వంటి వాటికి ఆన్లైన్లో అప్లై చేయడం, వెబ్ కౌన్సెలింగ్, వెబ్ఆప్షన్లు నమోదుచేయడం వంటివి మనకు తెలుసు. కానీ రాష్ట్రస్థాయి విద్యాసంస్థల్లో ముఖ్యంగా ఇంటర్మీయట్, డిగ్రీ లెవెల్లో అడ్మిషన్, ఎగ్జామ్స్ విషయంలో ఎలాంటి ఫ్రాడ్ జరిగేందుకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ(దోస్త్)కు అనే ఆన్‌లైన్ ప్రాసెస్‌ను తీసుకొచ్చింది. మొత్తం డిగ్రీ అడ్మిషన్లు ఆన్‌లైన్ ద్వారానే చేయనున్నారు.షెడ్యూల్ ఇలా..ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 7 […]