Breaking News

డర్టీహరీ

బీజేవైఎం నేతలపై దాడి అప్రజాస్వామికం

బీజేవైఎం నేతలపై దాడి అప్రజాస్వామికం

సారథి న్యూస్, హుస్నాబాద్: బీజేవైఎం రాష్ట్ర నాయకులపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టుల చేయాలని మద్దూర్ బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ భిక్షపతి నాయక్ డిమాండ్​చేశారు. ఈ సందర్భంగా బుధవారం పలువురు బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ.. అశ్లీల చిత్రాలతో ఇటీవల విడుదలైన ‘డర్టీహరీ’ అనే అశ్లీల చిత్రాన్ని బ్యాన్ చేయాలని నిరసన వ్యక్తంచేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్ పై కొందరు దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని మండల […]

Read More