Breaking News

టోక్యో

2023లో కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్

2023లో కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన కామన్​ వెల్త్​ యూత్ గేమ్స్​ ను రెండేళ్ల పాటు వాయిదావేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ గేమ్స్ 2021 ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ 2020 టోక్యో ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి పోస్ట్​ పోన్ కావడంతో కామన్​ వెల్త్​ గేమ్స్​ను వాయిదా వేయక తప్పలేదని గేమ్స్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ప్రకటించింది. రీ షెడ్యూల్ ప్రకారం టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8వ […]

Read More
ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

ముందు కరోనా.. తర్వాతే ఒలింపిక్స్

టోక్యో: ఇప్పటికే ఏడాది వాయిదాపడిన టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణపై రోజురోజుకు అనుమానాలు పెరిగిపోతున్నాయి. కరోనా కంట్రోల్‌ చేయకపోతే గేమ్స్​ ను నిర్వహించడం సాధ్యం కాదని ఆర్గనైజింగ్‌ కమిటీ చీఫ్‌ చేసిన వ్యాఖ్యలతో జపాన్‌ ప్రైమినిస్టర్‌ షింజో అబే కూడా ఏకీభవించారు. పూర్తిస్థాయిలో వైరస్‌ ను కట్టడి చేయకపోతే వచ్చే ఏడాది కూడా గేమ్స్ ను హోస్ట్‌ చేయడం అసాధ్యమని తేల్చిపారేశారు. ‘అథ్లెట్స్, ప్రేక్షకుల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం. పూర్తి సురక్షితమైన వాతావరణంలోనే ఒలింపిక్స్​ ను నిర్వహిస్తాం. […]

Read More
కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

కరోనా కంట్రోల్ కాకపోతే ఒలింపిక్స్ రద్దు!

–టోక్యో గేమ్స్‌ చీఫ్‌ మోరీ వ్యాఖ్య టోక్యో: వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్‌ కంట్రోల్‌ కాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ పూర్తిగా రద్దవుతాయని గేమ్స్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ యోషిరో మోరీ వెల్లడించాడు. ఇప్పటికే ఏడాది వాయిదాపడిన గేమ్స్ను మరోసారి వాయిదా వేసే చాన్సే లేదని స్పష్టం చేశాడు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దుచేశారు. కానీ ఇప్పుడు వరల్డ్‌ మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇందులో మనం గెలవకపోతే అన్నీ ఇబ్బందులే. ఒకవేళ వైరస్‌ను […]

Read More