ఐసీసీ క్రికెట్ కమిటీ న్యూఢిల్లీ: బంతి మెరుపును పెంచేందుకు లాలాజలం (సెలైవా) వాడడాన్ని ఐసీసీ క్రికెట్ కమిటీ నిషేధించింది. కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉండడంతో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘మనం అసాధారణ పరిస్థితుల్లో బతుకుతున్నాం. క్రికెట్‌ను సురక్షితంగా మొదలుపెట్టేందుకు మా కమిటీ కొన్ని మధ్యంతర ప్రతిపాదనలు చేసింది. వీటిని ఐసీసీ ముందు ఉంచుతాం. బంతి మెరుపు కోసం ఇక నుంచి లాలాజలాన్ని వాడొద్దు. అయితే […]
ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ న్యూఢిల్లీ: ప్రస్తుత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీయే అత్యుత్తమ ఆటగాడని ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ పుస్తకాల్లో ఉండే షాట్లు, అద్భుతమైన ఫిట్‌నెస్, తిరుగులేని రికార్డులతో కోహ్లీ అందరికంటే ముందున్నాడని చెప్పాడు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా స్మిత్, విలియమ్సన్, రూట్ ఇలా ఇప్పుడున్న గ్రూప్‌లో కోహ్లీయే అత్యుత్తమం. ఇందులో ప్రశ్నించడానికి ఏమీ లేదు. మూడు ఫార్మాట్లలో అతని రికార్డులు అమోఘం. షార్ట్ ఫార్మాట్‌లో అయితే […]
– ఆసిస్ కోచ్ జస్టిన్ లాంగర్ మెల్ బోర్న్: టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంక్ దక్కినప్పటికీ ఇండియా గడ్డపై టీమిండియాను ఓడించడమే తమ అసలు టార్గెట్ అని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. లేదంటే తమ టాప్ ప్లేస్ మరోసారి ప్రమాదంలో పడినట్టేనని హెచ్చరించాడు. ‘ఈ ర్యాంక్లను ఎలా ప్రకటించారో మేం గుర్తించగం. అయితే ఈ సమయంలో టాప్ ప్లేస్ రావడం మా ముఖాల మీదకు నవ్వు తెప్పించింది. మేం కోరుకున్నట్లుగా మంచి టీమ్ గా […]
‘బెస్ట్ ఎనిమీస్’లో సచిన్, సెహ్వాగ్, కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు బెస్ట్ ఎలెవన్ టీమ్‌లను ఎంపిక చేస్తే.. ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ మైక్ హస్సీ మాత్రం టెస్ట్ క్రికెట్‌లో.. ‘బెస్ట్ ఎనిమీస్ ఎలెవన్’ టీమ్ ను ప్రకటించాడు. ఇందులో లెజెండరీ సచిన్, సెహ్వాగ్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు కల్పించాడు. కెరీర్‌లో తాను ఆడిన అపోజిషన్ టీమ్ ల్లో నుంచి అత్యుత్తమ ప్లేయర్లను ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా గ్రేమ్ స్మిత్, సెహ్వాగ్, మిడిలార్డర్ […]
కరాచీ: టీమిండియా డాషింగ్ మాజీ ప్లేయర్ సెహ్వాగ్ కంటే టాలెంటెడ్ అయినప్పటికీ తమ ప్లేయర్ ఇమ్రాన్ నజీర్‌కు బుర్ర లేదని పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మంచి ఆరంభం దక్కించుకున్న నజీర్.. చేతులారా తన సక్సెస్ ను పాడుచేసుకున్నాడని అన్నాడు. దీనికితోడు పీసీబీ కూడా అతనికి సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు. ‘ఇమ్రాన్ ను తీర్చిదిద్దితే సెహ్వాగ్ కంటే నాణ్యమైన, మెరుగైన ప్లేయర్ అయ్యేవాడు. ఇండియాతో ఓ మ్యాచ్‌లో అద్భుత సెంచరీ […]
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను తొలిసారి కలిసినప్పుడు అంత ఈజీగా నమ్మలేదని సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. విరాట్ వ్యవహార శైలి చూసి మరింత అభద్రతా భావానికి లోనయ్యానని చెప్పాడు. ‘మేమిద్దరం తొలినాళ్లలో కలిసినప్పుడు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే మార్క్ బౌచర్ చాలాసార్లు కోహ్లీ గురించి చెప్పాడు. 18, 19 ఏళ్ల వయసు నుంచే ఆర్‌సీబీకి ఆడుతున్నాడని తెలుసు. మూడేళ్ల ముందుగానే విరాట్ గురించి తెలిసినా ఎప్పుడూ కలిసే […]
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత కూల్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ గ్రౌండ్ వెలుపలా తన వాళ్ల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడంటా. ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటే ఎలాంటి క్లిష్టపరిస్థితులు ఎదురైనా కచ్చితంగా వెళ్లి తీరుతాడట. తన పెళ్లి సందర్భంగా ధోనీ చేసిన రిస్క్ గురించి టీమిండియా సహచరుడు మన్ దీప్ సింగ్ వెల్లడించాడు.గడ్డకట్టే చలిలో విపరీతమైన పొగమంచులో మూడు ఫ్లయిట్స్ మారి.. రెండు గంటలు డ్రైవింగ్ చేసి తన […]
ముంబై: వికెట్ల వెనకాల కీపింగ్‌లో మాజీ కెప్టెన్ ధోనీని అందుకోవడం చాలా కష్టమని కేఎల్ రాహుల్ అభిప్రాయపడ్డాడు. మహీ ఫ్యాన్స్ అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయని వాటిని అధిగమించాలనుకోవడం చాలా ఒత్తిడితో కూడుకున్నదని చెప్పాడు. 2014లో టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన ధోనీ.. అప్పటి నుంచి లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే లాస్ట్ ఇయర్ వరల్డ్ కప్ తర్వాత ఆటకు దూరంగా ఉండడంతో.. ఈ ఏడాది జనవరిలో ఆసీస్, న్యూజిలాండ్ సిరీస్ లో రాహుల్ […]