ఎవరికైనా బర్త్ డే అంటేనే స్పెషల్. అలాంటిది తమ ఫేవరెట్ హీరో బర్త్ డే అంటే మామూలు స్పెషల్ కాదు. యూత్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యే పవర్ స్టార్ పవన్ బర్త్ డే సెప్టెంబర్ 2న. ఇంకెంతో దూరం లేని ఆ రోజు కోసం విడుదలయ్యే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్స్, టీజర్స్ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేయడం కామన్. పవన్ లాంటి క్రేజీ హీరో బర్త్ డే సందడి.. ఎదురుచూపులు ఇంకాస్త ఎక్కువే ఉంటాయి. […]