డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 3,850 జాబ్స్ దరఖాస్తుల స్వీకరణ జూలై 27 నుంచే.. పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ). సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీచేస్తోంది. మొత్తం 3,850 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణ సర్కిల్‌లోనూ ఖాళీలు ఉన్నాయి. గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది. తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది.ముఖ్యమైన తేదీలుదరఖాస్తు […]