ప్రముఖ దర్శకుడు ప్రశాంత్వర్మ తన మూడో సినిమాకు ‘జాంబీరెడ్డి’అనే టైటిల్ను ఖరారుచేసి ఇటీవల చిత్ర పోస్టర్ను విడుదల చేశాడు. దీనిపై రెడ్డి సామాజిక వర్గం వారు మండిపడుతున్నారు. తమ సామాజికవర్గాన్ని కించపరిచేలా ఉన్న ఈ టైటిల్ను వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని.. అవసరమైతే కోర్టుకు వెళ్లి తేల్చుకుంటామని రెడ్డిసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రెడ్లకు సంబంధించిన సామాజికవర్గాల్లో దీనిపై విపరీతమైన చర్చ నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘జాంబీరెడ్డి’ […]