Breaking News

జగపతిబాబు

ఏ రోల్​అయినా ఓకే

ఏ రోల్​ అయినా ఓకే

మొదట హీరోగా మెప్పించాడు.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా ఔరా అనిపించాడు.. ఇప్పుడు హీరోలతో విలన్​గా తలపడుతున్నాడు జగపతిబాబు. క్యారెక్టర్ ఏదైనా తనదైన స్టైల్ లో మెప్పించగలిగే సత్తా ఉంది కనుకే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇప్పుడు లేటెస్ట్​గా నాగశౌర్య డిఫరెంట్ రోల్ లో నిర్మిస్తున్న చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర నటించనున్నాడు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె.నారంగ్, పుస్కూర్ రాంమోహన్ రావు, శరత్ మరార్ కలిసి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీని నిర్మిస్తున్నారు. […]

Read More
చిరు సినిమాలో జగపతిబాబు

చిరు సినిమాలో జగపతిబాబు

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్​గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు […]

Read More