జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్‌గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు […]
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిరు ఇంట్లో సినీ ప్రముఖుల భేటీ హైదరాబాద్: కరోనా విపత్కర పరిస్థితులను సినీరంగ కార్మికులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు. షూటింగ్‌లకు అనుమతులపై పరిశీలిస్తున్నామని, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గురువారం ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం ఉదయం సమావేశమయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్ రాజు, […]