Breaking News

గ్రామవార్డు

జిల్లాకు పేరు తీసుకురండి

సారథి న్యూస్, శ్రీకాకుళం: గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది కష్టపడి పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఏజేసీ డాక్టర్​ కె.శ్రీనివాసులు సూచించారు. గురువారం ఉదయం స్థానిక బాపూజీ కళామందిర్ లో శ్రీకాకుళం డివిజన్ స్థాయిలోని గ్రామ వార్డు కార్యనిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 935 సచివాలయాలు ఉన్నాయని, వీటిద్వారా 15 రకాల సేవలు అందించాలన్నారు. మీకు అప్పగించిన పనులను సక్రమంగా పూర్తిచేసి అటు ఆర్జీదారులు, ఇటు జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో […]

Read More