సారథి న్యూస్, హుస్నాబాద్ : స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గౌరవెళ్లి ప్రాజెక్టును నెల రోజుల్లో నీటితో నింపుతామనడం హాస్యాస్పదమని భూ నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లిలో భూ సేకరణ సమస్యలున్నాయని తెలిపారు. నీటిని తోడే భారీ మోటార్ రావడానికి డిసెంబర్ పడుతుందన్న ఎమ్మెల్యే, పలు సమావేశాల్లో నెల రోజుల్లోనే నీటితో ప్రాజెక్టు నింపుతామడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో భూనిర్వాసితులు తిరుపతిరెడ్డి, తిరుమలరెడ్డి, బాలయ్య, మధురవ్వ, […]
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కుర్చీ వేసుకుని కూర్చొని పూర్తి చేయిస్తానని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదని, సీఎం కేసీఆర్ ది నోరా మోరా అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బుధవారం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల కింద భూములు కోల్పోతున్న ముంపు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]