పిల్లనగ్రోవిని చేతబట్టారు.. వెన్న ముద్దలను దొంగిలించారు. చిన్నారి సత్యభామలను ఆటపట్టించారు. ముద్దు వేషధారణ, ముచ్చటగొలిపే మాటలతో చిన్నికృష్ణులు సందడి చేశారు. గోకులంలో ఆడిపాడారు. మంగళవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా పలువురు చిన్నారులు రాధాశ్రీకృష్ణుల వేషధారణలో ఒదిగిపోయారు.– సారథి న్యూస్టీం