Breaking News

గోదారమ్మ

గోదావరి గాయత్రికి చేరి ఏడాది

సారథి న్యూస్, రామడుగు: దక్షిణ గంగానదిగా పేరున్న గోదారమ్మ కరీంనగర్​ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో పరవళ్లు తొక్కి ఆదివారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా లక్ష్మిపూర్ గాయత్రి పంప్​ హౌస్ వద్ద ఆదివారం చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 22 పంపింగ్ కేంద్రాలు ఉన్న 96 పంపులు, మోటార్స్ ను 4,680 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిచారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో 40లక్షల ఎకరాలకు సాగునీరు, […]

Read More