Breaking News

గంగూలీ

ద్రవిడే ఒప్పించాడు

ద్రవిడే ఒప్పించాడు

న్యూఢిల్లీ: ప్రపంచకప్ 2007 టీ20 జట్టుకు దూరంగా ఉండేలా సచిన్, గంగూలీని.. నాటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఒప్పించాడని అప్పట్లో టీమ్ మేనేజర్​గా ఉన్న లాల్​చంద్​ రాజ్​పుత్​ తెలిపాడు. యువకులకు అవకాశం ఇవ్వడం కోసమే అలా చేశాడన్నాడు. దీనికి సచిన్, గంగూలీ పెద్ద మనసులో అంగీకరించారన్నాడు. ‘అప్పుడు ఇంగ్లండ్​తో సిరీస్​కు ద్రవిడ్ కెప్టెన్​గా ఉన్నాడు. కొంత మంది ఆటగాళ్లు అక్కడి నుంచి నేరుగా జొహనెస్​బర్గ్​ వెళ్లారు. యువ క్రికెటర్లకు అవకాశం కోసం సీనియర్లు తప్పుకోవాలని అనుకున్నారు. దీనికి […]

Read More

క్రికెట్ గాడిలో పడుతుంది

కలకత్తా: కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయని బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ అన్నాడు. ఈ క్రమంలో క్రికెట్ కూడా గాడిలో పడుతుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘కరోనాను చూసి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పటికైతే వైరస్​కు మందుల్లేవ్​. కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఓ ఆరేడు నెలల్లో వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తారు. ఒక్కసారి వ్యాక్సిన్ వస్తే పరిస్థితులన్నీ సాధారణంగా మారిపోతాయి. మనలో అద్భుతమైన నిరోధకశక్తి ఉంది. కాబట్టి అన్నింటిని ఎదుర్కొనే శక్తి వస్తుంది. క్రికెట్ కూడా […]

Read More

చాపెల్​ది స్వయంకృతాపరాధం

టీమిండియా మాజీ స్టార్​ బ్యాట్స్​మెన్​ కైఫ్​ న్యూఢిల్లీ: సరిగ్గా పనిచేసి ఉంటే ఆసీస్ మాజీ బ్యాట్స్​మెన్​ గ్రెగ్ చాపెల్.. టీమిండియాకు అత్యుత్తమ బ్యాటింగ్ కోచ్ అయి ఉండేవాడని మహ్మద్ కైఫ్ అన్నాడు. తన స్వయంకృతాపరాధం వల్లే పదేపదే తప్పులు చేస్తూ పేరును చెడగొట్టుకున్నాడన్నాడు. భారత్​కు జాన్ రైట్ ఇచ్చిన వారసత్వాన్ని నిలబెట్టలేకపోయాడని విమర్శించాడు. ‘చాపెల్ రాగానే జట్టులో బేధాభిప్రాయాలు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని కెప్టెన్సీ నుంచి తీసేయడం, క్రమంగా టీమ్​కు దూరం చేయడంతో ఆందోళనలు మొదలయ్యాయి. […]

Read More

ప్రోటోకాల్​ పాటించండి

క్రికెట్​ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ జొహన్నెస్​బర్గ్​: ఐసీసీ చైర్మన్​గా కొత్త వ్యక్తికి మద్దతిచ్చే ముందు తమ దేశబోర్డు ప్రోటోకాల్​ ​ పాటించాలని క్రికెట్​ దక్షిణాఫ్రికా (సీఎస్​ఏ) అధ్యక్షుడు క్రిస్​ నెన్​జానీ అన్నారు. తద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఐసీసీ చైర్మన్​గా గంగూలీ రావాలన్నా ప్రొటీస్​ క్రికెట్​ డైరెక్టర్​ గ్రేమ్​ స్మిత్​ వ్యాఖ్యలకు నెన్​జానీ కౌంటర్​ ఇచ్చారు. ‘ఐసీసీతో పాటు మన వ్యక్తిగత ప్రొటోకాల్‌ను కూడా ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ అభ్యర్థికి మద్దతు అందరూ కలిసి […]

Read More
నాకు టెస్టులంటే ఇష్టం ​

నాకు టెస్టులంటే ఇష్టం ​

టీమిండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్ న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్​లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు. ‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్​లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల […]

Read More