లక్నో: లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా మైదానాలు ఓపెన్ కావడంతో టీమిండియా ప్లేయర్లు ఒక్కొక్కరిగా శిక్షణ మొదలుపెడుతున్నారు. తాను చిన్ననాటి నుంచి శిక్షణ పొందిన లాల్‌బంగ్లా ప్రాంతంలోని రోవర్స్ మైదానంలో చైనామన్ కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ప్రతి రోజు నాలుగు గంటలు శిక్షణలో గడుపుతున్నానని చెప్పాడు. అయితే బంతిపై ఉమ్మి రుద్దకుండా ఉండేందుకు చాలా శ్రమించాల్సి వస్తుందన్నాడు. ‘నేను రోజు రెండు సెషన్లు శారీరక కసరత్తులు చేస్తున్నా. వారం రోజుల నుంచి ఇది కొనసాగుతుంది. శిక్షణ […]