Breaking News

కేజీబీవీ

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

జ్ఞానగర్జన పోస్టర్ల ఆవిష్కరణ

సారథి, వాజేడు: స్వేరోస్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10న జరిగే స్వేరోస్​ జ్ఞానగర్జన కార్యక్రమం పోస్టర్లను పెనుగోలు కాలనీ అంగన్​వాడీ కేంద్రంలో టీచర్ పాయం నాగలక్ష్మి పిల్లలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కేజీబీవీ, మినీ గురుకులం స్కూళ్లలో సిబ్బందితో కలిసి పోస్టర్లను విడుదల చేశారు. వాజేడు సర్పంచ్, జడ్పీటీసీ, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది చేతులమీదుగా పోస్టర్లను విడుదల చేశారు. జ్ఞానగర్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ కుమార్​ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ములుగు […]

Read More
కేజీబీవీలో పోస్టులను భర్తీచేయాలి

కేజీబీవీలో పోస్టులను భర్తీచేయాలి

సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని నూగూర్ వెంకటాపురం, వెంకటాపూర్, గోవిందరావుపేట, వాజేడు మండలాల్లోని కస్తూర్బాగాంధీ గురుకుల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ డిమాండ్​ చేశారు. ఇంటర్మీడియట్​ తరగతులను బోధించే సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో గెస్ట్ ప్యాకల్టీని తాత్కాలిక ప్రాతిపదికన నియమించి ఇంటర్ తరగతులను కొనసాగించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం ప్రత్యక్ష తరగతులు ప్రారంభమై 45 రోజులు గడిచినా ప్రభుత్వం […]

Read More