Breaking News

కృష్ణవంశీ

కృష్ణవంశీ సినిమాలో అనసూయ

కృష్ణవంశీ సినిమాలో అనసూయ

బుల్లితెర యాంకర్ గా ఎంత ఫేమ్ సంపాదించిందో నటిగా కూడా అన్నే మార్కులు కొట్టేసింది అనసూయ. అంతగా పేరు తెచ్చిపెట్టిన సినిమా ‘రంగస్థలం’ తర్వాత సోలో హీరోయిన్ గా ‘కథనం’ సినిమా చేసింది. సినిమా అంతగా ఆడకపోయినా అనసూయ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రంగమార్తాండ’ సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. కథలో తనపాత్ర కీలకంగా ఉండడంతో అనసూయ వెంటనే ఓకే అనేసిందట. బుల్లితెర, వెండితెర […]

Read More
విలన్​రోల్​లో అనసూయ

విలన్ ​రోల్​లో అనసూయ

మరాఠీలో సక్సెస్ అయిన సినిమాను కృష్ణవంశీ ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్​ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘రంగస్థలం’ సినిమాతో రంగమ్మత్తగా స్థిరపడిన అనసూయ ఈ మూవీలో విలన్​గా కనిపించనుందట. అయితే గతంలో ఒక సినిమాలో నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర ఒకటి చేసింది అనసూయ. ఆ సినిమాలో కొద్దిసేపే కనిపిస్తుందట. ఈ సినిమాలో అయితే ఫుల్ లెంగ్త్ నెగెటివ్ రోల్ చేస్తుందట. ఏ పాత్రలోనైనా తన నటనానైపుణ్యంతో అదరగొట్టే అనసూయ […]

Read More