ప్రజాసేవలో ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి ఫ్యామిలీ కంటి ఆస్పత్రి, విద్యాసంస్థలకు భూదానం తల్లి కొండమ్మ పేర పేదలకు కళ్యాణ మండపం నేడు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం సామాజిక సారథి, నాగర్ కర్నూల్: ఆ కుటుంబమంటే ఊరిలో అందరికీ గౌరవం. సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది పేదలను ఆదుకున్నారు. దానధర్మాలు చేయడంలో పెట్టింది పేరు. గ్రామంలోనే కాకుండా నాగర్కర్నూల్నియోజకవర్గంలో కూడా ఎన్నో ప్రజా అవసరాలకు సహాయ సహకారాలు అందజేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు మండలిలో […]