Breaking News

కుంబ్లే

ఆ విజయం మరిచిపోలేనిది

న్యూఢిల్లీ: కలకత్తాలో 2001లో తాము సాధించిన చారిత్రాత్మక విజయానికి దేశమంతా సంబురాలు చేసుకుందని హైదరాబాద్ స్టార్ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్ గుర్తుచేసుకున్నాడు. కానీ తమకే సంబురాలకు సమయం సరిపోలేదన్నాడు. ‘కలకత్తా మ్యాచ్ తర్వాత వెంటనే మూడవ టెస్ట్ కోసం చెన్నైకి వెళ్లాల్సి వచ్చింది. అందుకే ఆ విజయాన్ని మేం పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. దీంతో ఆస్వాదించడానికి పెద్దగా సమయం దొరకలేదు. కాకపోతే ఈ విజయంతో దేశం మొత్తం సంబురాలు చేసుకుందని మాత్రం అనుకున్నాం. టీమ్​లో ప్రతిఒక్కరూ తమ […]

Read More

ఉమ్మి నిషేధం తాత్కాలికమే

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే న్యూఢిల్లీ: క్రికెట్ బంతిపై మెరుపు పెంచడానికి ఉమ్మి వాడొద్దని పెట్టిన అంక్షలు తాత్కాలికమేనని ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ అనిల్ కుంబ్లే అన్నాడు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఈ అంక్షలు తొలిగిస్తామన్నాడు. అప్పుడు సాధారణ పరిస్థితుల్లోనే మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేశాడు. ‘క్రికెట్​కు హాని కలిగించే చాలా అంశాలను చాలాసార్లు దూరంపెట్టాం. ఇలాంటి విషయాల్లో కఠినంగా కూడా వ్యవహరించాం. ఇప్పుడు కూడా అంతే. సాధారణ పరిస్థితులు వచ్చాకా […]

Read More