వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న మూవీటీమ్ శుక్రవారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమాలోని పోస్టర్ ను రిలీజ్ చేశారు. నితిన్ కళ్లజోడు పెట్టుకుని […]
సినిమా కోసం సెట్స్ వేయడం కామనే అయినా ఒరిజినల్ లొకేషన్ లో తీసిన ఫీల్ వేరుగా ఉంటుంది. కానీ ఔట్ డోర్ షూటింగ్ లో ఇబ్బందులు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ కరోనా క్రైసిస్‌లో అవి కాస్త ఎక్కువయ్యాయి కూడా. ముఖ్యంగా షూటింగ్ కోసం ఇతర దేశాలు వెళ్లేవాళ్లు ఈ ఇబ్బందులు ఎక్కువే ఎదుర్కొంటున్నారు. అయితే మహేష్ బాబు సినిమా ‘సర్కారు వాటి పాట’ కోసం ఓ ఫారిన్ లొకేషన్ సెట్ వేయాల్సి ఉందట. అమెరికా బ్యాక్ […]
మహేశ్, పరశురామ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్. అయితే ప్రజంట్ కరోనా ఉధృతి తగ్గకపోవడంతో షూటింగ్ పూర్తిగా మొదలవలేదు కాబట్టి మూవీ టీమ్ ఆర్టిస్ట్‌లను ఎన్నుకునే పనిలో పడిందట. అయితే మహేష్ కు దీటుగా సత్తా ఉన్న విలన్ కావాలి కనుక ముందుగా విలన్ గురించే వేట మొదలైంది. ఉపేంద్ర, సుదీప్, అరవింద్ స్వామి ఇంకా […]
సినిమా షూటింగ్ లను ప్రభుత్వం అనుమతిచ్చింది. అయినప్పటికీ షూటింగ్ లకు హాజరయ్యేందుకు స్టార్ హీరో హీరోయిన్లు జంకుతుండంతో చాలా సినిమాల షూటింగ్‌లు వాయిదా పడుతున్నాయి. కానీ ఇప్పటికే మొదలుపెట్టిన కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. అయితే మహేష్ బాబు పరుశురామ్ కాంబినేషన్లో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా సెట్స్ పైకి వచ్చేందుకు తటపటాయిస్తోంది. ఈ విషయంలో మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. డైరెక్టర్ పరశురామ్, మ్యూజిక్ […]
లాక్ డౌన్ లేకుంటే కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకునే వాళ్లు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పోస్ట్ చేశారు. ఈ క్రమంలో ‘మహానటి’ కీర్తి సురేష్ మాత్రం విజయ్ కు చాలా స్పెషల్ గా బర్త్ డే విషెస్ తెలియజేశారు. ‘మాస్టర్’ చిత్రం నుంచి విడుదలైన కుట్టి స్టోరీ సాంగ్ కు ఆమె వయోలిన్ […]
‘మహానటి’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరింది కీర్తిసురేష్. నెక్ట్స్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి ప్రధానపాత్రలో ఈశ్వర్ కార్తీక్ రూపొందించిన ‘పెంగ్విన్’ సినిమా మూడు భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రిలీజ్‌కు సిద్ధమైంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమా నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం తెలుగులో నాని, తమిళంలో ధనుష్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఓ అడవికి సమీపంలో ఓ ఫామ్ హౌస్ […]