Breaking News

కాలూ

ప్రేమతోనే ‘కాలూ’ అన్నారు

న్యూఢిల్లీ: సన్​రైజర్స్​ హైదరాబాద్ ప్లేయర్లు తనపై వర్ణవివక్ష వ్యాఖ్యలు చేశారని కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తున్న వెస్టిండీస్​ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ వెనక్కి తగ్గాడు. తన సహచరులు ప్రేమతోనే ‘కాలూ’ అని పిలిచారని ఓ ట్వీట్​తో తేల్చేశాడు. ఈ అంశాన్ని ఇంతటితో వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ‘నన్ను కాలూ అని పిలిచిన వ్యక్తితో మాట్లాడా. మా మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది. మ్యాచ్​ల బాగా ఆడినప్పుడు, ప్రేమ ఎక్కువైనప్పుడు అలా పిలుస్తారని చెప్పాడు. ఇందులో వర్ణవివక్ష […]

Read More