Breaking News

కరోనా వైరస్

గాలి ద్వారా కరోనా రాదు

గాలి ద్వారా కరోనా

జెనీవా: చైనాలోని వూహాన్‌లో పుట్టి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడిస్తున్న కంటికి కనిపించని కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపించవచ్చని ప్రంపచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెప్పింది. ఈ మేరకు సైంటిస్టులు చెప్పిన ఆ విషయాన్ని కొట్టిపారేయలేమని వెల్లడించింది. దానిపై పక్కా ఆధారాలు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని డబ్ల్యూహచ్‌వో టెక్నికల్‌ లీడ్‌ బెనిడెట్టా అలెగ్రాంజీ అన్నారు. ‘జనం ఎక్కువగా ఉన్న దగ్గర, చీకటి ప్రదేశాల్లో గాలి నుంచి వైరస్‌ వ్యాపించవచ్చన్న వాదనను కొట్టిపారేయలేం. దీనికి సంబంధించి ఆధారాలు […]

Read More
వైరస్‌ వ్యాప్తికి కారణాలెన్నో

వైరస్‌ వ్యాప్తికి.. కారణాలెన్నో

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు అభివృద్ధికి అడ్డుగా మారిన వైరస్‌ తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీకి చెక్‌ సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. పాజిటివ్‌ కేసులు పెరగడంలో పలు జిల్లాలు పోటీపడుతున్నాయి. భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు కట్టుకోకపోవడంతో కేసులు పెరుగుతున్నాయి. మార్చి 25 నుంచి మే 30వ తేదీ వరకు లాక్​ డౌన్​ విధించినప్పుడు నియంత్రణలో ఉన్న కరోనా వైరస్‌ లాక్‌ ఓపెన్‌ చేసిన తర్వాత పంజా విసిరింది. […]

Read More