ఫైటర్ గా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన పొన్నంబళమ్ విలన్ గా అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. 90లో విలన్ గా పొన్నాంబళమ్ బాగా ఫేమస్ అయ్యారు. తెలుగులో కూడా ఆయన చిరంజీవి, బాలకృష్ణ వంటి పెద్ద హీరోల చిత్రాలతో పాటు శ్రీకాంత్, జగపతిబాబు నటించిన చిత్రాల్లోనూ కీలకపాత్రల్లో విలన్గా నటించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు పొన్నంబళమ్. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షణించింది. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న పొన్నంబళమ్ చెన్నై […]