మహారాష్ట్ర సీఎంపై కంగనా రనౌత్ ఫైర్ ముంబై: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్థాక్రేపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈరోజు తన ఇల్లు కూలిందని, రేపటి రోజున మీ అహంకారం కూలుతుందని ఆయనపై ఫైర్ అయింది. ముంబైని పీవోకేతో పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపిన నేపథ్యంలో.. కంగనా దేశ ఆర్థిక రాజధానిలో అడుగు పెట్టగానే ఈ వివాదం మరింత రాజుకుంది. బీఎంసీ అధికారులు ఆమె కొత్తగా కొన్న ఇంటిని కూల్చివేసి కంగనాకు […]
సినిమాల్లో ఎంత ఇన్టెన్సిటీ ఉన్న క్యారెక్టర్లు చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతే వివాదాలు సృష్టిస్తుంది కంగనా రనౌత్. ప్రస్తుతం కోలీవుడ్లో ఏఎల్విజయ్ దర్శకత్వంలో జయలలిత బయోపిక్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. గతేడాది కంగనా నటించిన ‘మణికర్ణిక’ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమా డబ్బింగ్ తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజై మంచి గుర్తింపు సాధించింది. కంగనా రాణి ఝాన్సీగా అందరినీ మెప్పించింది. దాంతో అచ్చు కంగనా రూపంతో బొమ్మలు తయారు చేశారు ఓ కంపెనీవారు. […]