షార్జా: ఐపీఎల్13 సీజన్లో భాగంగా షార్జా వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 పరుగుల టార్గెట్ ఛేదనలో ఆదిలోనే రాజస్తాన్ చతికిలపడింది. రాజస్తాన్ బ్యాట్స్మెన్లు యశస్వి జైస్వాల్ 34(36 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ 24(17 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ 13(8 బంతుల్లో 2 ఫోర్లు), రాహుల్తెవాటియా 38(29 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు) […]