అభిమానులతో ఎప్పుడూ టచ్లో ఉండే యంగ్ హీరో సందీప్ కిషన్ ఇన్ స్టాగ్రామ్ లో ఈసారి అతని సినిమా విషయాలతో పాటు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా చెప్పాడు. ప్రస్తుతం తను చేస్తున్న ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ రీమేక్ మూవీ అని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నాడు. టీజర్ చూస్తే ఎవరూ అలా అనుకోరు.. కానీ టీజర్ రిలీజ్ చేయాలంటే కొన్నిరోజులు పడుతుందని.. ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నట్టు చెప్పాడు. రీసెంట్ గా ఈ మూవీకోసం […]