ఎస్పీబి మృతిపై ఇళయరాజా దిగ్భ్రాంతి చెన్నై : గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారతీయ సంగీత లోకం కన్నీటి నివాళులర్పిస్తోంది. బాలు మరణంపై ఆయన ప్రాణమిత్రుడు, మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఎక్కడికెళ్లావ్ బాలూ..!’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎస్పీబీ మరణవార్త తెలియగానే ఆయన స్పందిస్తూ… ‘ఎక్కడికి వెళ్లిపోయావ్ బాలు. త్వరగా కోలుకుని రమ్మని చెప్పాను. కానీ నూవ్ నా మాట వినలేదు. ఎక్కడికెళ్లావ్. అక్కడ గంధర్వుల కోసం పాడడానికి వెళ్లావా..? నూవ్ […]