‘రాజావారు రాణివారు’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. సినిమా హిట్ తో వెంటనే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ మూవీతో రిలీజ్ కు రెడీ అవుతున్నాడు. అంతటితో ఆగకుండా ఇప్పుడు ‘సెబాస్టియన్’గా వస్తున్నాడు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నమ్రతాదారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్స్. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రమోద్ రాజు నిర్మాత. జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్. రేచీకటి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ […]